🌟 మా ప్రాజెక్ట్స్ ప్రత్యేకతలు 🌟
ఎందుకంటే మా ప్రాజెక్ట్స్ అనేది మీకు నాణ్యత మరియు విశ్వసనీయతను అందించే ఉత్తమ సంస్థ. ఇతర సంస్థలతో పోలిస్తే, మా ప్రాజెక్ట్స్ ఏం ప్రత్యేకంగా చేస్తుంది?
- 💡 భూమి ధరలు తక్కువగా, నాణ్యత పెరిగినవి
- 📑 100% లెగల్ డాక్యుమెంటేషన్ మరియు రిజిస్ట్రేషన్
- 📝 ప్రతి కస్టమర్ కి 12 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్
- 🌿 పూర్తి మొక్క సంరక్షణ మరియు గ్యారంటీ
భూములు PH విలువ 6.5 కన్నా ఎక్కువగా ఉండేలా Soil Test చేసి తీసుకుంటారు. Red Soil, Silica, Gravelly Loam మట్టి వాడుతారు. ఇది ఎర్రచందనం పెరిగేందుకు అత్యుత్తమం.
బహుళ రవాణా సౌకర్యాలు మరియు భవిష్యత్తులో ధరలు పెరిగే అవకాశాలు ఉన్న ప్రాంతాలను మాత్రమే ఎంపిక చేస్తారు.
రైతుల నుండి సర్వే చేసి లీగల్ గా approve అయిన భూములనే కొనుగోలు చేస్తారు. నేరుగా కంపెనీ పేరుపై రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు, మూడవ వ్యక్తి లేకుండా.
పట్టాదారు పాసు బుక్, 1B అడంగల్, EC మరియు లీగల్ సర్టిఫికేట్ తో భూమి పూర్తి ఆధారాలను కస్టమర్‌కు ఇస్తారు.
26 Conditionsతో కూడిన 12 సంవత్సరాల లీజు ఎగ్రిమెంట్ ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు.
ఇతర కంపెనీలతో పోల్చితే గజానికి తక్కువ ధరలో అత్యుత్తమ భూమిని అందిస్తోంది.
ISO 9001:2015, ట్రేడ్ లైసెన్స్, మ్యాన్యుఫాక్చరింగ్ లైసెన్స్ మరియు ఇంటర్నేషనల్ ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉన్న సంస్థ.
11 సెంట్లు (532 స్క్వేర్ గజాలు) కేవలం ₹4,50,000కి అందిస్తోంది.
మొక్కలు చనిపోయినపుడు తిరిగి నాటడం, ఇన్సూరెన్స్, బోరు వెల్స్, చెరువులు, సేంద్రీయ ఎరువులు, కాపలాదారులు ఏర్పాటు.
CCTV కెమెరాలు మరియు జియో ట్యాగింగ్ ద్వారా ప్రతి ప్లాట్ మరియు మొక్కకు స్పష్టమైన గుర్తింపు సౌకర్యం.
ప్రతి వెంచర్ లో భూమి యజమానులకు గెస్ట్ హౌస్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
12 సంవత్సరాలలో చెట్లు తిప్పి సి గ్రేడ్ కలపగా అమ్మి, లభించిన ఆదాయం 50% కంపెనీకి, 50% కస్టమర్ కు ఇవ్వబడుతుంది.
టీ పౌడర్, ఫేస్ ప్యాక్, సోప్స్, మాలలు తయారీ మొదలుపెట్టి భవిష్యత్తులో నాన్యత చెందిన ఫర్నిచర్ స్టోర్స్ ఏర్పాటు.
భూమిని తిరిగి కొనుగోలు చేసే Buy Back Option కూడా అందుబాటులో ఉంది.
ప్రతి కస్టమర్ కి పూర్తి స్థాయి సేవలు అందిస్తూ, సంతృప్తిగా ఉంచే సంస్థ నవ్యసాయి ప్రాజెక్ట్స్.
📋 ప్రాజెక్ట్ వివరాలు
ప్రాజెక్ట్ లొకేషన్లు – ఉత్తమ హైవే రూట్లలో
- ఫేస్ 1 - పెదారికట్ల – పొదిలి – కనిగిరి హైవే
- ఫేస్ 2 - పొదిలి – ఒంగోలు– పొదిలి హైవే
- ఫేస్ 3 - బచ్చలకూరపాడు – ఒంగోలు, కర్నూలు హైవే
- ఫేస్ 4 - వెలుగొండ – పొదిలి, మార్కాపురం హైవే
- ఫేస్ 5 - తంగిరాల – వినుకొండ, మార్కాపురం హైవే
- ఫేస్ 6 - పెదకొండూరు – కావలి, కలిగిరి హైవే
- ఫేస్ 7 - రాములవీడు – దర్శి, పొదిలి హైవే
- ఫేస్ 8 - ఇడుపూరు – ఒంగోలు, మార్కాపురం హైవే
- ఫేస్ 9 - పడమటి రొంపిదొడ్ల – మార్కాపురం, శ్రీశైలం హైవే
- ఫేస్ 10 - గంగపాలెం – మార్కాపురం, హైదరాబాద్ హైవే
- ఫేస్ 11 - ఆకవీడు – గిద్దలూరు, మార్కాపురం హైవే
- ఫేస్ 12 - అయ్యన్నపాలెం – మాచర్ల, వినుకొండ హైవే
- ఫేస్ 13 - సీతారామపురం – సీతారామపురం, ఉదయగిరి హైవే
- ఫేస్ 14 - దద్దవాడ – నంద్యాల, ఒంగోలు హైవే
- ఫేస్ 15 - ముసునూరు – రామపురం, ఒంగోలు హైవే
- ఫేస్ 16 - నకిరేకల్ – ఏర్పేడు హైవే
- ఫేస్ 17 - గంగపాలెం – మార్కాపురం, హైదరాబాద్ హైవే మార్గంలో
- ఫేస్ 18 - ప్రగళ్లపాడు – మార్కాపురం, శ్రీశైలం హైవే మార్గంలో
🌳 ఎర్రచందనం ఫాం ల్యాండ్స్🌳
💰 యూనిట్ కాస్ట్ & అంచనా లాభం ప్లాన్ వివరాలు 💰
🌿 మొక్కలు: 100 Plants
💵 బుకింగ్ అమౌంట్: ₹50,000/-
🏷️ యూనిట్ ధర: ₹8,45,000/-
💰 అంచనా లాభం: ₹1 కోటి
📐 ఎరియా: 1064.80 స్క్వేర్ గజాలు
📝 రిజిస్ట్రేషన్ అమౌంట్: ₹35,000/-
🌿 మొక్కలు: 210 Plants
💵 బుకింగ్ అమౌంట్: ₹70,000/-
🏷️ యూనిట్ ధర: ₹16,00,000/-
💰 అంచనా లాభం: ₹2 కోట్లు
📐 ఎరియా: 2420 స్క్వేర్ గజాలు
📝 రిజిస్ట్రేషన్ అమౌంట్: ₹50,000/-
🌿 మొక్కలు: 420 Plants
💵 బుకింగ్ అమౌంట్: ₹1,00,000/-
🏷️ యూనిట్ ధర: ₹32,00,000/-
💰 అంచనా లాభం: ₹4 కోట్లు
📐 ఎరియా: 4840 స్క్వేర్ గజాలు
📝 రిజిస్ట్రేషన్ అమౌంట్: ₹75,000/-
ఎర్రచందనం విలువ – అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్
- ప్రపంచంలో అత్యంత ఖరీదైన చెట్టు – ఎర్రచందనం
- సాగు జరిపే దేశాలు : పది మాత్రమే
- భారతదేశంలో ఉత్పత్తి – అత్యధిక డిమాండ్
- ప్రభుత్వ స్థాయి నుంచి ప్రోత్సాహం
- ఒక టన్ను ధర : సుమారు ₹20 లక్షలు
- 100 మొక్కల సాగు → కనీసం 10 టన్నుల ఉత్పత్తి
- లక్షల్లో పెట్టుబడి, కోట్లు రాబడి
ఎర్రచందనానికి ఎందుకు అంత డిమాండ్
🌳 ఎర్రచందనాన్ని న్యూక్లియర్ పరిశోధనలలో రేడియోధారితత్వాన్ని తగ్గించటానికి కూలెంట్ గా ఉపయోగిస్తారు.
🌳 కాలిన గాయాలను, పండులు తగ్గించడానికీ, క్యాన్సర్, వ్యాధ్యుల వంటి మందుల తయారీలోను వాడటం మరియు వృద్ధాప్యాన్ని తగ్గించే ఔషధంగా కూడా వాడుతారు.
🌳 చైనా, జపాన్, ఇండోనేషియా వంటి దేశాలలో ఎర్రచందనం తో చేసిన వస్తువులను ఇంట్లో ఉంచే శుభశూక్తిగా భావిస్తారు.
🌳 ఎర్రచందనంతో ఫర్నిచర్, జన మాలాలు, పుస్తకాలు మొదలైన వస్తువులను తయారు చేస్తారు.
🌳 ఈ చెట్టు కలపతో చేసిన పర్ఫ్యూమ్ అనే సంకేత వాయువును జపాన్ లో పెద్ది వేడుకల్లో ఉపయోగిస్తారు.
🌳 ఎర్రచందనాన్ని కలరింగ్ ఏజెంట్ గా కూడా వాడుతారు.
🌳 ఎర్రచందనాన్ని సాంప్రదాయ సాదనాలలో విస్తృతంగా వాడతారు. అందుకు గాను దీని నుండి సుగంధ ద్రవ్యాలు, సౌందర్య రక్షణ ఉత్పత్తులు తయారవుతాయి.
📢 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన రెడ్ సాండర్స్ ధరలు:
- "C" గ్రేడ్ – ₹21 లక్షలు ప్రతి మెట్రిక్ టన్నుకు
- "B" గ్రేడ్ – ₹38 లక్షలు ప్రతి మెట్రిక్ టన్నుకు
- "A" గ్రేడ్ – ₹52 లక్షలు ప్రతి మెట్రిక్ టన్నుకు
(G.O.Rt.No.256, తేది: 30-09-2015 ప్రకారం)
📞 సంప్రదించండి:
Nag Raju Kunderla, M.Com
Real Estate | Digital Services | Finance & Insurance Consultant
📱 92474 75754
🌐 వెబ్‌సైట్ చూడండి
🌍 Facebook పేజ్
For queries or more information, feel free to reach out through the provided contact details!
🔹 Disclaimer 🔹
The information shared by KNR FORTUNE FINANCIAL SERVICES is for general awareness only. It is not financial or insurance advice. Please consult a certified advisor before making any investment or insurance decisions.
We aim to provide accurate and updated content, but terms and conditions may change. Always verify details before proceeding.
📌 For expert guidance and tailored financial solutions, feel free to reach out to us:
C/O Kanaka Durga Communications
📞 Contact: 9247475754
📧 Email: knrfortunefs@gmail.com
🔗 Follow Us: Our Socials
No comments:
Post a Comment