Pages

Monday, April 14, 2025

APOBMMS నుండి ఎస్‌సి కార్పొరేషన్ లోన్స్

ఎస్‌సి కార్పొరేషన్

ఆర్థిక సహాయ పథకాలు (Economic Support Schemes)
దరఖాస్తులు స్వీకరణ తుది తేదీ: 10-05-2025

ప్రభుత్వం అందిస్తున్న నిధుల ఆధారిత పథకాల ద్వారా
ఆర్థికంగా బలహీనమైన అనుసూచిత కులాలకు ఆదరణ.


APOBMMS (ఆంధ్ర ప్రదేశ్ ఆన్‌లైన్ లబ్ధిదారుల నిర్వహణ మరియు పర్యవేక్షణ వ్యవస్థ)
OBMMS ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తు చేయండి

▶️ నమోదు (Registration) కొరకు సంప్రదించండి


గుంటూరు: ఉపాధి రుణాలకు ధరఖాస్తుల ప్రారంభం

2025-26 ఆర్థిక సంవత్సరానికి గుంటూరు జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి రుణాల ధరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. 990 లబ్ధిదారులకు రూ. 41.33 కోట్లు ఆర్థిక సహాయం కేటాయించినట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడి దుర్గాభావి తెలిపారు.

21 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల, రేషన్ కార్డు ఉన్న వారు ఈ రుణాలకు అర్హులు.

17వ తేదీ నుంచి ధరఖాస్తు చేసేందుకు OBMMS ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి అని సూచించారు.


*మరింత సమాచారం కోసం సంప్రదించండి:

KNR FORTUNE Financial Services
(C/o కనకదుర్గ కమ్యూనికేషన్స్, ఆత్మకూరు)
నాగ్ రాజు కుందేర్ల, M. Com.
మొబైల్: 9247475754

మీ ఇంటి వద్దనే – జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాహన బీమా మరియు అన్ని రకాల లోన్ సేవలు అందుబాటులో ఉన్నాయి

No comments:

Post a Comment